హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తిరువూరులో పేదలకు పట్టాల పంపిణీ

NTR: తిరువూరు ఆర్డీవో ఏ. కుమార్ పేదలకు పట్టాల పంపిణీ కార్యక్రమానికి అర్హులను ఆహ్వానించారు. సెప్టెంబర్ 30న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ పట్టాలు పంపిణీ చేయబడతాయి. జీఓ ఎంఎస్ నం.30 ప్రకారం పాత తిరువూరు రెవెన్యూ గ్రామ పరిధిలోని 15 మంది అర్హులైన లబ్ధిదారులను ఆర్డీఓ స్వయంగా ఆహ్వానించారు.