హైదరాబాద్: 28°C
తెలంగాణ

కలెక్టరేట్ ముందు టీపీటీఎఫ్ ధర్నా

SRD: విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ టీపీటీఎఫ్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు లక్ష్మయ్య యాదవ్ మాట్లాడుతూ.. ప్రీ ప్రైమరీ పాఠశాలల్లో టీచర్లను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు.