హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వైసీపీ మాజీ మంత్రి సంచలన ఆరోపణలు

ATP: వైసీపీ మాజీ మంత్రి శైలజానాథ్ సంచలన ఆరోపణలు చేశారు. 2024లో జరిగిన ఎన్నికల్లో ట్యాంపరింగ్ జరిగిందన్నారు. అలాగే, ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలు కూడా వ్యక్తం చేశారు. ఓట్ల శాతంపై కూడా ప్రజల్లో ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయన్నారు. ఎన్నికల  కమిషనర్ జ్ఞానేష్ కుమార్ పదవి నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు.