హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ కేసులపై వైసీపీ బృందం ఫిర్యాదు

కృష్ణా: విజయవాడ పోలీస్ కమిషనర్‌ను ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల వైసీపీ నేతలు కలిశారు. డీఎస్సీ నిరసనల సమయంలో వైసీపీ నాయకులపై అక్రమంగా నమోదు చేసిన కేసులపై వారు సీపీకి ఫిర్యాదు చేశారు. ఈ కేసులకు సంబంధించిన పూర్తి ఆధారాలను సమర్పించిన వైసీపీ బృందం, వాటిని ఉపసంహరించుకోవాలని కోరింది.