NTR: జిల్లా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో నందిగామ, మైలవరం, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో జాబ్ మేళాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ తెలిపారు. పది ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయి. 10వ తరగతి నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు అర్హత గల 18- 35 ఏళ్ల యువతకు రూ.12,000- 35,000 వేతనంతో ఉద్యోగాలు ఉన్నట్లు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో మూడు రోజుల జాబ్ మేళాలు..!


