HNK: పట్టభద్రుల MLC ఎన్నికల కోసం జనసేన నియోజకవర్గాల వారీగా కో-ఆర్డినేటర్లను నియమించింది. BHPLకి సాగర్ RK, JNకు శ్రీనివాసరావు, పాలకుర్తికి సుధాకర్‌రెడ్డి, డోర్నకల్‌కు హరీశ్‌గౌడ్, MHBDకు జైసింహ, నర్సంపేటకు దామోదర్‌రెడ్డి, పరకాలకు మధుకర్, WGL వెస్ట్ రాజ్‌కిరణ్, ఈస్ట్‌కు రాజకుమార్, వర్ధన్నపేటకు ప్రేమ్‌గాంధీని నియమించింది.
తెలంగాణ
జనసేన కో-ఆర్డినేటర్ల నియామకం


