అన్నమయ్య: రేపు ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా అన్నమయ్య జిల్లా పర్యాటక శాఖ ఆధ్వర్యంలో గుర్రంకొండ కోటలో హెరిటేజ్ వాక్ నిర్వహించారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎం. నాగభూషణం ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో విశ్వం ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కోట చారిత్రక విశిష్టత, వారసత్వ సంపదపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
ఆంధ్రప్రదేశ్
గుర్రంకొండ కోటలో హెరిటేజ్ వాక్


