హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: 'కనీస వేతనాల జీవో 6 అమలు చేయాలి'

NZB: డిచ్‌పల్లిలో కనీస వేతనాల జీవో నం. 6ను వెంటనే అమలు చేయాలని టీయూసీఐ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. సుధాకర్ డిమాండ్ చేశారు. ఈనెల 30న కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న ధర్నాను విజయవంతం చేయాలని కార్మికులకు పిలుపునిచ్చారు. డిచ్‌పల్లి కేజీబీవీ, మోడల్ స్కూల్ హాస్టల్స్‌లో ధర్నాకు సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు.