అన్నమయ్య: ఎన్నికల సంఘంపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండేలా పారదర్శకత పాటించాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఓటర్ల జాబితా సవరణపై ఉన్న సందేహాలను నివృత్తి చేయాలని, ప్రతి అర్హుడి ఓటు హక్కును కాపాడాలని కోరారు. ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని పునఃపరిశీలించి, ఎంపిక ప్రక్రియలో సీజేఐకి మళ్లీ స్థానం కల్పించాలని డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
'ఎన్నికల స్వతంత్రతను కాపాడాలి'


