అన్నమయ్య: సెప్టెంబర్ 28న కడపలో జరిగే సీపీఐ రాష్ట్ర ప్లీనరీ సమావేశాలను విజయవంతం చేయాలని రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్ధిగాళ్ల శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రాయచోటిలో ప్లీనరీ కరపత్రాలను విడుదల చేశారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
'సీపీఐ ప్లీనరీని విజయవంతం చేయండి'


