హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కరువు పరిస్థితులపై సర్వే చేయాలి'

అన్నమయ్య: రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరువు పరిస్థితులపై సమగ్ర పరిశీలన చేపట్టాలని ఏపీ రైతు సంఘం అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి డిమాండ్ చేశారు. ప్రతి జిల్లాలో ప్రత్యేక బృందాలతో పంటలు, వర్షపాతం, నష్టాలను అంచనా వేసి రైతులకు పరిహారం అందించాలని కోరారు. ఈ మేరకు రాయచోటి ఆర్డీవోకు వినతిపత్రం అందజేశారు.