హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మహిళాకు భద్రతపై అవగాహన కార్యక్రమం

ఏలూరు: పట్టణంలోని మహిళా సంఘాల మహిళలకు, బాలికల రక్షణ పై అవగాహన కార్యక్రమం శనివారం నిర్వహించారు. మహిళా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ ఎం. సుబ్బారావు, ఎస్సై నాగమణి, శక్తి టీమ్ సభ్యులు, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు. సీఐ మాట్లాడుతూ.. వేధింపులు, గృహహింస, సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు.