CTR: నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని రవాణా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులు, మంజూరైన నిధుల వివరాలను వెల్లడిస్తామని చెప్పారు. ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేయడం, సోషల్ మీడియాలో వ్యక్తిత్వ హననానికి పాల్పడటాన్ని తీవ్రంగా పరిగణిస్తామని హెచ్చరించారు. దుష్ప్రచారంపై ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
'అభివృద్ధి పనులపై పూర్తి లెక్కలు చూపిస్తాం'


