హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

29 నుంచి రైల్వే క్రాసింగ్‌కు మరమ్మతులు: కలెక్టర్

CTR: చిత్తూరు–సిద్ధంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య మొసానికల్ గ్రౌండ్ సమీపంలోని రైల్వే లెవెల్ క్రాసింగ్ నంబర్ 27 వద్ద ఈ నెల 29 నుంచి అక్టోబర్ 1 వరకు మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. పనుల కారణంగా ఈ మార్గంలో రాకపోకలకు అంతరాయం కలగకుండా వాహనాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా మళ్లించనున్నట్లు పేర్కొన్నారు.