హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కత్తి దాడి కేసులో నిందితుడి అరెస్ట్!

NDL: అవుకు కోటవీధిలో సుధాకర్‌పై కత్తితో దాడి చేసి మృతికి కారణమైన వెంకటేశ్ గౌడ్‌ను అరెస్ట్ చేసినట్లు సీఐ మంజునాథ్ రెడ్డి తెలిపారు. ఈ నెల 16న సుధాకర్‌పై కత్తితో దాడి చేసినట్లు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన సుధాకర్ చికిత్స పొందుతూ 22న మృతి చెందినట్లు తెలిపారు. శనివారం అవుకు పోలీస్‌స్టేషన్‌లో నిందితుడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు.