హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

వేట నిలిచినా.. మత్స్యకార కుటుంబాలకు భరోసా

GNTR: తుఫాను హెచ్చరికలు, ప్రతికూల వాతావరణం కారణంగా సముద్రంలో వేట సాగక ఉపాధి కోల్పోయిన మత్స్యకార కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని రాష్ట్ర వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో అర్హులైన ప్రతి మత్స్యకార కుటుంబానికి 50 కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించనున్నట్లు వెల్లడించారు.