PLD: నరసరావుపేట PNC & KR కాలేజీలో మహిళల భద్రత, శక్తి యాప్, మానవ అక్రమ రవాణాపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దిశ పోలీస్ స్టేషన్ సీఐ టి. అశోక్ విద్యార్థులకు మహిళలు, బాలికల భద్రత, వేధింపుల నివారణ, అత్యవసర పరిస్థితుల్లో పోలీసులను ఆశ్రయించే విధానంపై వివరించారు. శక్తి యాప్ సేవలను వినియోగించుకోవాలని, మానవ అక్రమ రవాణా ఘటనలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.
ఆంధ్రప్రదేశ్
మహిళల భద్రతపై విద్యార్థులకు అవగాహన


