KDP: జిల్లాలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయిన ఘటన కలకలం రేపింది. అయితే తోండంగిలోని గురుకుల పాఠశాలలో 20 మంది విద్యార్థులకు భోజనం తీన్న తర్వాత ఒక్కసారి వాంతులు చేసుకున్నట్లు సిబ్బంది తెలిపారు. వెంటనే వారు 108కు సమాచారం ఇవ్వగా ఘటన స్థలానికి వచ్చి విద్యార్థులను ఆసుపత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ఫుడ్ పాయిజన్..!


