W.G: విద్యార్థులు చదువుతో పాటు కళల్లో నైపుణ్యం సాధించడం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి పేర్కొన్నారు. భీమవరం ఎస్సార్కేఆర్ కళాశాలలో సెట్‌వెల్ ఆధ్వర్యంలో శనివారం జిల్లా స్థాయి యువజన సాంస్కృతిక పోటీలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులుతో కలిసి ఆమె ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
చదువుతో పాటు కళల్లోనూ రాణించాలి: కలెక్టర్


