హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నిత్య అన్నప్రసాదం ట్రస్ట్‌కు విరాళం

VSP: సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి నిత్య అన్నప్రసాదం ట్రస్ట్‌కు విశాఖ భక్తుడు రాంభక్త కన్నారావు రూ.1,00,116 విరాళం అందించారు. తన కుటుంబ సభ్యురాలు ఆర్.నారాయణమ్మ పేరిట ఈ చెక్కును శనివారం ఆలయ ఈవో J.వెంకట్రావుకు అందజేశారు. అనంతరం దాతలు స్వామివారిని దర్శించుకుని, వేదపండితుల ఆశీర్వచనం పొందారు.