KDP: పులివెందుల లయోలా పాలిటెక్నిక్ కళాశాలలో అర్బన్ సీఐ పురుషోత్తం రాజు ఆధ్వర్యంలో విద్యార్థులకు సైబర్ నేరాలు, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, యాంటీ ర్యాగింగ్‌పై అవగాహన కల్పించారు. సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత ఫోన్ కాల్స్, లింకులు, ఓటీపీలు, బ్యాంకింగ్ వివరాలను ఎవరితోనూ పంచుకోవద్దని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'


