PPM: పాచిపెంట మండలం పారమ్మకొండపై ఇవాళ ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పారమ్మకొండను రాష్ట్రస్థాయి పర్యాటక కేంద్రంగా పరిచయం చేద్దామని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
ఘనంగా ప్రపంచ పర్యాటక దినోత్సవ వేడుకలు


