GNTR: వీరనారి చిట్యాల ఐలమ్మ ధైర్యం, సాహసం, ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గళ్ళా మాధవి అన్నారు. శనివారం నగరంలోని 43వ డివిజన్ చంద్రమౌళినగర్ పోస్టాఫీసు సమీపంలో ఐలమ్మ 131వ జయంతి సందర్భంగా ఆమె విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్
ధైర్యానికి ప్రతీక ఐలమ్మ: ఎమ్మెల్యే


