SRPT: కోదాడలోని కె.ఆర్.ఆర్. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ప్రిన్సిపాల్ రమణారెడ్డి ఐలమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఐలమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచారని, దొరల దౌర్జన్యాలకు ఎదురొడ్డి పోరాడిన ధైర్యశాలి అని కొనియాడారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి యువతకు ఆదర్శమన్నారు.
తెలంగాణ
ఘనంగా చాకలి ఐలమ్మ జయంతి


