ATP: రాయలసీమను ఉద్యాన హబ్‌గా మార్చే ప్రాజెక్టుపై 60–90 సెకన్ల వీడియోలు, రీల్స్ రూపొందించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ సూచించారు. సెప్టెంబర్ 30 మధ్యాహ్నం 12 గంటల్లోపు వీడియోలు పోస్ట్ చేయాలన్నారు. ఉత్తమ 5 వీడియోల విజేతలకు మదనపల్లె సభలో సీఎం, కేంద్రమంత్రి చేతుల మీదుగా సత్కారం ఉంటుందని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రాయలసీమ హార్టికల్చర్ హబ్‌పై కాంటెస్ట్: కలెక్టర్


