హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపల్లె, చీరాల ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష

BPT: రేపల్లె, చీరాల నియోజకవర్గాల సమన్వయ సమావేశం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై నేతలు చర్చించారు. బూత్‌ స్థాయి కమిటీల బలోపేతం, ప్రచార వ్యూహాలపై సమీక్షించారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ రూపొందించారు. మంత్రి కొలుసు పార్థసారథితో పాటు కూటమి నేతలు పాల్గొన్నారు.