NLR: అల్లూరు మండలంలోని చింత చెట్ల కాలనీలో శనివారం పౌష్టికాహారం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూపర్వైజర్ సౌజన్య విచ్చేశారు. ఆమె మాట్లాడుతూ.. మంచి పౌష్టికాహారంతోనే ఆరోగ్యం లభిస్తుందన్నారు. మనం రోజు తీసుకునే ఆహారంలో భాగంగా తాజా పండ్లు, పాలు, గుడ్లు తినాలని బయట తినే ఆహారాన్ని తగ్గించాలని వివరించారు.
ఆంధ్రప్రదేశ్
'పౌష్టికాహారంతోనే మంచి ఆరోగ్యం'


