GNTR: తాడేపల్లి అంజిరెడ్డి భవన్‌లో 1 నుంచి 23వ వార్డుల వైఎస్సార్‌సీపీ నాయకులకు ఐడీ కార్డుల పంపిణీ జరిగింది. పట్టణ అధ్యక్షుడు బుర్రముక్కు వేణుగోపాలసోమిరెడ్డి అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి పాల్గొన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం కార్డులు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
తాడేపల్లిలో వైసీపీ నేతలకు ఐడీ కార్డులు


