అనంతపురంలో మాల పున్నమి పర్వదినం సందర్భంగా మార్కెట్ యార్డులో పోట్టేళ్ల కొనుగోళ్లు, అమ్మకాలతో సందడి నెలకొంది. మార్కెట్ యార్డ్ చైర్‌పర్సన్ బల్లా పల్లవి యార్డును సందర్శించి, రైతులతో మాట్లాడారు. అనంతరం రైతులతో కలిసి భోజనం చేశారు. పండుగ నేపథ్యంలో మార్కెట్‌కు రైతులు, కొనుగోలుదారులు పెద్ద సంఖ్యలో వచ్చారు.
ఆంధ్రప్రదేశ్
మార్కెట్ యార్డులో సందడి


