హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సంపద కేంద్రాలను పరిశీలించిన MPDO

ప్రకాశం: హనుమంతునిపాడు(M) హాజీపురం, దొడ్డిచింతలలోని చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను శనివారం MPDO రంగ సుబ్బరాయుడు పరిశీలించారు. క్షేత్రస్థాయిలో కేంద్రాల నిర్వహణను పరిశీలించి, వర్మి కంపోస్ట్ తయారీ ప్రక్రియను వేగవంతం చేయాలని పంచాయతీ డెవలప్‌మెంట్ అధికారులకు సూచించారు. కేంద్రాల ద్వారా సేంద్రియ వ్యర్థాలను సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు.