హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

లైన్స్‌ క్లబ్‌ సేవలు అభినందనీయం: డీజీ

ELR: సమాజంలో అవసరమైన వారికి అండగా నిలుస్తూ జంగారెడ్డిగూడెం ఏజెన్సీ లైన్స్‌ క్లబ్‌ అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని ఆ సంస్థ జిల్లా గవర్నర్‌ డి. సుబ్బారావు అన్నారు. శనివారం స్థానిక సీఎస్‌టీఎస్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు 30 సీలింగ్‌ ఫ్యాన్లను కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రసాద్‌బాబుకు అందజేశారు. బాలాజీనగర్‌ ఎంపీయూపీ పాఠశాల విద్యార్థులకు నోట్‌బుక్స్‌ పంపిణీ చేశారు.