BPT: అక్టోబర్ 1న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపల్లెలో పర్యటించనున్నారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లను పంపిణీ చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కార్యక్రమం కోసం భద్రత, సభా ప్రాంగణం, ఇతర మౌలిక వసతులపై దృష్టి సారించారు.
ఆంధ్రప్రదేశ్
రేపల్లెకు రానున్న సీఎం చంద్రబాబు


