PLD: మాచర్ల మున్సిపాలిటీ పర్మినెంట్ సిబ్బందికి ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి నూతన యూనిఫాం వస్త్రాలు అందజేశారు. పట్టణ పరిశుభ్రత, గ్రీనరీ పెంపుదల, ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే లక్ష్యంగా అంకిత భావంతో పనిచేసి మున్సిపాలిటీని ఆదర్శంగా తీర్చిదిద్దాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
మున్సిపల్ సిబ్బందికి యూనిఫాం పంపిణీ


