NLR: వరికుంటపాడులో శనివారం లాంగ్వేజ్ టీచర్లకు, ఎస్జీటీలకు కాంప్లెక్స్ సమావేశంలో నిర్వహించారు. మండల స్థాయిలో రెండు కేంద్రాల్లో జరిగాయి. తెలుగు, వ్యాయామ ఉపాధ్యాయులకు వరికుంటపాడు కేంద్రంగా ఇంగ్లీష్ హిందీ ఉపాధ్యాయులకు దుత్తలూరు, స్పెషల్ గ్రేట్ టీచర్లకు ఈ సమావేశాలు నిర్వహించారు. విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించాలని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
టీచర్లకు క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు.


