AKP: ఎలమంచిలి శాఖా గ్రంథాలయాన్ని ఉమ్మడి విశాఖ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ వన్నెంరెడ్డి సతీష్ కుమార్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పుస్తక పఠనంతో సంపూర్ణ వికాసం లభిస్తుందని, యువత భవిష్యత్తు కోసం ఆన్‌డిమాండ్ పుస్తకాలను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. గ్రంథాలయంలో లైబ్రరీ యాప్‌ను మరింత మంది వినియోగించేలా చూడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
గ్రంథాలయాన్ని సందర్శించిన సంస్థ ఛైర్మన్


