VZM: భారీ వర్షాలు, వరదల సమయంలో విధుల్లో నిర్లక్ష్యం వహించిన అధికారులపై కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి ఉక్కుపాదం మోపారు. ఈ క్రమంలో వంగర తహసీల్దార్ పి. రామారావు, సంగం VRO రామచంద్రరావు, వంగర VRA కె. ఉదయ్ కిరణ్‌లను సస్పెండ్ చేశారు. అత్యవసర విధుల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
విధుల్లో నిర్లక్ష్యం.. ముగ్గురు సస్పెండ్


