GNTR: దివ్యాంగులు, ఉద్యోగులు, ఎస్సీ, ఎస్టీల కోసం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్‌లో వచ్చిన అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని జేసీ అశుతోష్ శ్రీవాస్తవ సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో అర్జీలు స్వీకరించి, అభ్యర్థుల సమస్యలను ఆలకించారు. సంబంధిత అధికారులు అర్జీలను పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
'ప్రత్యేక గ్రీవెన్స్ అర్జీలపై దృష్టి సారించాలి'


