NLR: శనివారం వెంకటాచలం మండలంలోని చెముడు గుంట పోలీసు శిక్షణ కేంద్రంలో 176 మంది పోలీసు కానిస్టేబుల్ దీక్షాంత్ పరేడ్ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. పోలీసు విధుల్లో సేవాభావం, క్రమశిక్షణ, నిబద్ధత ఎంతో ముఖ్యమని ప్రజల రక్షణలో పోలీసుల పాత్ర చాలా కీలకమని తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
దీక్షాంత్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి..


