W.G: తాడేపల్లిగూడెం మండలంలోని మాధవరం, జగన్నాథపురం, మారంపల్లి, నందమూరు, దండగర్ర గ్రామాల్లో YCP కో- ఆర్డినేటర్ వడ్డీ రఘురామ్ నాయుడు పర్యటించారు. ఎకరానికి రూ. 30 వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయిన రైతులకు తిరిగి పంట వేసేందుకు ప్రభుత్వం తక్షణ సాయం అందించాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల తరఫున నిరసన పోరాటాలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్
'రైతులను ఆదుకోకపోతే పోరాటమే'


