ELR: వట్లూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 29న జాబ్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ ప్రేమజ్యోతి తెలిపారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చదివిన 18- 35 ఏళ్లవారు దీనికి అర్హులు. 11 ప్రముఖ కంపెనీలు పాల్గొని సుమారు 825 ఉద్యోగాలు కల్పిస్తాయి. అభ్యర్థులు తమ బయోడేటా, ధ్రువపత్రాల జిరాక్స్‌లతో హాజరుకావాలి.
ఆంధ్రప్రదేశ్
వట్లూరు ఐటీఐలో జాబ్ మేళా..!


