హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సూచనలను పరిగణనలోకి తీసుకుంటాం'

KRNL: నగరపాలక సంస్థ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపాదిత పోలింగ్ కేంద్రాల ముసాయిదాపై రాజకీయ పార్టీల ప్రతినిధుల సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని అడిషనల్ ఎలక్షన్ అథారిటీ ఓబులేసు తెలిపారు. ఇవాళ నగరపాలక సంస్థ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించి వారి అభిప్రాయాలను స్వీకరించారు. వాస్తవ పరిస్థితులను పరిశీలించి జాబితాను ప్రకటిస్తామన్నారు.