సత్యసాయి: కదిరిలో కొత్తగా ఏర్పాటు చేసిన అదనపు సివిల్ జడ్జి, మేజిస్ట్రేట్ న్యాయస్థానాలను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లిసా గిల్ డిజిటల్ విధానంలో శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా న్యాయమూర్తులకు నిమ్మలకుంట తోలుబొమ్మలాట కళారూపాల జ్ఞాపికలను అందజేశారు. కొత్త కోర్టుల ద్వారా ప్రజలకు వేగంగా న్యాయసేవలు అందుతాయని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
కదిరిలో నూతన న్యాయస్థానాలు ప్రారంభం


