హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డ్రైనేజ్ పనులు చేయండి సారూ..!

W.G: ఆకివీడు నగర పంచాయితీలో సంగీత సినిమా హాల్ రోడ్డులో గల డ్రైనేజ్ పూర్తిగా పూడుకుపోతున్నా నగర పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు అని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.నగర పంచాయతీ పరిధిలో గల ఖాళీ స్థలాల్లో కూడా విపరీతంగా పొదలు పెరిగిపోవడం వల్ల గృహలలోకి విషసర్పాలు చేరుతున్నాయని స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు.