ELR: కాగుపాడు ఉన్నత పాఠశాలలో పెట్ల పార్వతీ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు శనివారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ప్రధానోపాధ్యాయులు శ్రీ వెలిచర్ల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన పదివేల రూపాయల నగదు బహుమతులు, మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా చేబ్రోలు సొసైటీ ఛైర్మన్ కడియాల రవిశంకర్, MEO పి. సాయి బాబా తదితరులు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేత


