KDP: సింహాద్రిపురం పంచాయతీలోని SWPC షెడ్డులో శనివారం పీడీవోలు, గ్రీన్ అంబాసిడర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్పెషల్ ఆఫీసర్ మురళీధర్ తడి, పొడి చెత్తలను, హానికర వ్యర్థాలను బిన్ బ్యాగ్ సిస్టం, వర్మీ ప్రిపరేషన్ స్వచ్ఛ రథ నిర్వహణపై అవగాహన కల్పించారు. అలాగే చెత్త సేకరణలో గ్రీన్ అంబాసిడర్ల పాత్ర గురించి తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
గ్రీన్ అంబాసిడర్లకు శిక్షణా కార్యక్రమం


