కడప: జిల్లా వైఎస్సార్‌సీపీలో రాచమల్లు రమాదేవికి కీలక బాధ్యతలు అప్పగించారు. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి సతీమణి రమాదేవిని వైఎస్సార్‌సీపీ అంగన్‌వాడీ విభాగం జిల్లా అధ్యక్షురాలిగా నియమించారు. ఈ మేరకు పార్టీ ఉత్తర్వులు జారీ చేసింది. రమాదేవి గతంలో ప్రొద్దుటూరు 26వ వార్డు కౌన్సిలర్‌గా సేవలందించారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో రాచమల్లు రమాదేవికి కీలక పదవి


