VZM: జగన్నాథవలసలో సహిత విద్య హోమ్ బేస్డ్ లెర్నింగ్ కార్యక్రమంలో భాగంగా, 7వ తరగతి విద్యార్థి జగన్మోహన్‌రావు ఇళ్లను ఎంఈవో జె. త్రినాధరావు సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థి మానసిక, శారీరక ఆరోగ్యంపై తల్లిదండ్రులతో చర్చించారు. ప్రభుత్వ పథకాలు, సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
దివ్యాంగ విద్యార్థి ఇంటిని సందర్శించిన ఎంఈవో


