హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కిచెన్ గార్డెన్‌పై SHGలకు శిక్షణ

CTR: వెదురుకుప్పం MPDO కార్యాలయంలో MPDO పురుషోత్తం అధ్యక్షతన కిచెన్ గార్డెన్, హోం కంపోస్టింగ్‌పై SHG సభ్యులకు ఒక్కరోజు శిక్షణ నిర్వహించారు. ఇంటి వద్దే కూరగాయలు, ఆకుకూరలు పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలను ఎంపీడీవో వివరించారు. తడి చెత్తతో తయారు చేసే హోం కంపోస్ట్‌ను కిచెన్ గార్డెన్‌లో వినియోగించి ఆరోగ్యకరమైన పంటలు పండించడంతో పాటు అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు.