E.G: ఎల్‌నినో ప్రభావంతో తాగునీరు, సాగునీటి ఇబ్బందులు ఎదుర్కొన్న రంగంపేట మండలంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో చెరువులు నిండిన నేపథ్యంలో ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జలహారతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా చెరువులకు ప్రత్యేక పూజలు చేసి, ప్రకృతికి కృతజ్ఞతలు తెలిపారు. సాగునీటిని రైతులు పొదుపుగా వాడుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
చెరువులకు జలకళ.. ఎమ్మెల్యే జలహారతి


