హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

హైకోర్టు జడ్జీలను భేటీ అయిన కలెక్టర్

కడప: స్టేట్ గెస్ట్‌హౌస్‌లో శనివారం మధ్యాహ్నం రాష్ట్ర హైకోర్టు జడ్జీలు జస్టిస్‌ టి. రాజశేఖర్‌రావు, జస్టిస్‌ ఎం. బాలాజీలను జిల్లా కలెక్టర్‌ డా. శ్రీధర్‌ చెరుకూరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జడ్జీలకు మొక్కను అందజేశారు. కడప జిల్లా కోర్టు ఆవరణలో నిర్వహిస్తున్న జ్యుడిషియల్ వర్క్‌షాప్‌- 3 కార్యక్రమానికి జస్టిస్‌ టి. రాజశేఖర్‌రావు హాజరయ్యారు.